హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లికి చెందిన తండు నాగేశ్వరరావు, తండు వెంకటేశ్వరరావులను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గురువారం పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని స్వగృహంలో కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.