కృష్ణా: చల్లపల్లి ఎంపీపీగా మట్టా కనక విజయలక్ష్మి జనసేన పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుల సంపూర్ణ మద్దతుతో నూతన ఎంపీపీగా విజయలక్ష్మి, వైస్ ఎంపీపీగా మోర్ల శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లి ఎంపీపీగా విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం


