హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

PLD: రొంపిచర్ల మండలం విప్పర్లలో టీడీపీ నామినేషన్ల సందర్భంగా కోటయ్య, కాశయ్య వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరించి కోటయ్యను అరెస్ట్ చేశారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. కోటయ్యను అప్పగించాలని నరసరావుపేట రూరల్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టగా, ఆయన అక్క పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.