హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెక్కలిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

SKLM: టెక్కలి క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా ఇవాళ నేతలు ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక నేతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.