అన్నమయ్య: పుంగనూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా కోలార్ అమృత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మజీద్ అహ్మద్ ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మండల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అమృత తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు ఎంపీపీగా అమృత ప్రమాణ స్వీకారం


