హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ నీటి తరలింపును అడ్డుకుంటాం: మంత్రి

SRPT: హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. తెలంగాణకు చెందాల్సిన కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని స్పష్టం చేశారు.