హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరు ఎంపీపీగా అమృత ప్రమాణ స్వీకారం

CTR: మండల అభివృద్ధికి బాధ్యతయుతంగా కృషి చేయడం జరుగుతుందని నూతన MPP అమృత వెల్లడించారు. పుంగనూరు మండల కార్యాలయంలో గురువారం MPTC, MPP ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షురాలు వద్ద ఎన్నికల అధికారి మజీద్ అహ్మద్ ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత అధికారులు మర్యాదపూర్వకంగా ఎంపీపీ అమృతను కలిశారు.