SKLM: నందిగాం మండలంలో నూతనంగా ఎన్నికైన 14 మంది MPTC సభ్యులు ఇవాళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి'


