హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం పూర్తి..!

AKP: మాకవరపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి అప్పారావు నాయుడు సభ్యులతో ప్రమాణం చేయించారు. టీడీపీకి చెందిన 14 మంది, జనసేనకు చెందిన ఒక సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయగా, వైసీపీకి చెందిన బూరుగుపాలెం ఎంపీటీసీ సభ్యుడు గైర్హాజరయ్యారు.