హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక రైలు

NLG: మిర్యాలగూడ పట్టణంలో అయ్యప్ప స్వామిపై భక్తితో.. ఏకంగా 1200 మంది అయ్యప్ప స్వాముల ఇరుముడి యాత్ర కోసం ప్రత్యేక రైలునే బుక్ చేశారు మిర్యాలగూడకు చెందిన సామాజికవేత్త మిట్టపల్లి వెంకటేష్..! యాత్రలో స్వాములు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో తన సొంత ఖర్చుతో ఈ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.