ASR: పోలవరం జిల్లా చింతూరు మండల ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన చిచ్చడి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. వైస్ ఎంపీపీగా అదే పార్టీకి చెందిన లేలే భద్రయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి రామతులసి వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
చింతూరు ఎంపీపీగా చిచ్చడి మురళి


