WGL: వర్ధన్నపేట MLA కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు ఐనవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నకరికంటి మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. జిల్లా సీనియర్ నాయకుడు సాంబయ్య మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది'


