SKLM: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సైలాడ సతీష్‌ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని MLA గోవిందరావు కోరారు. గురువారం పాతపట్నంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి'


