SDPT: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు 26 జిల్లాల నుంచి జనసమీకరణ, 10 వేల పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ఉద్యమ కాలాన్ని గుర్తుచేస్తోందని, గతంలో కేసీఆర్, హరీశ్ రావు సభల్లో పండుగ వాతావరణం ఉండేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఉద్యమ గడ్డ సిద్దిపేట నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
VIDEO: భారీ పోలీస్ బందోబస్తుపై BRS నేతల విమర్శలు


