VZM: రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, మూడో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసిందని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ విడతలో జిల్లాల్లోని రెండు డివిజన్లకు చెందిన తొమ్మిది మండలాలలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల్లో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ


