అన్నమయ్య: సుండుపల్లి మండల పరిషత్‌కు నూతన అధ్యక్షుడిగా చప్పిడి రమేష్ నాయుడు ఎంపికయ్యారు. ఆయనకు 9 మంది ఎంపీటీసీల మద్దతు లభించినట్లు సమాచారం. దీంతో ఎంపీపీ పదవికి ఆయన ఎన్నిక ఖరారైంది. మరికాసేపట్లో ఆయన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పరిణామంతో సుండుపల్లి మండల పరిషత్‌లో నూతన నాయకత్వం కొలువుదీరనుంది.
ఆంధ్రప్రదేశ్
సుండుపల్లి ఎంపీపీగా రమేష్ నాయుడు ఎంపిక


