కృష్ణా: బాపులపాడు గ్రామంలో టీడీపీ నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా టీడీపీలో ఉన్నా గుర్తింపు లేదని, చలమలశెట్టి రమేశ్ బాబు, జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
బాపులపాడులో జనసేనలోకి చేరికలు


