నంద్యాల, గోస్పాడు గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మంత్రి NMD ఫరూక్ గురువారం కోరారు. గ్రామాల్లో మెరుగైన పాలన అందించేందుకు కూటమికి మద్దతు ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి


