హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ATP: అనంతపురం జిల్లాలో మూడో విడతలో 9 మండలాల పరిధిలోని 172 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,784 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు తెలిపారు.