VZM: రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని సోంపురం జంక్షన్ వద్ద గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు అక్రమ మద్యం, నగదును అరికట్టేందుకు ముందుస్తు చర్యలతో బాగంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.దీంతో అక్రమ మద్యం,నగదును కళ్లెం వేయవచ్చునని ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోంపురం జంక్షన్లో వాహన తనిఖీలు


