SRCL: ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ నేరెళ్ల విజయ్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో MEO చెప్యాల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు దూస గోవర్ధన్, కటకం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తెలంగాణ
వల్లంపట్లలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం


