హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు

అన్నమయ్య: రాయచోటి రూరల్ పరిధిలో నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు సభ్యులకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.