KRNL: నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు షబ్బీర్ దేశాయ్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సమిష్టిగా కృషి చేయాలని చెన్నకేశవరెడ్డి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన షబ్బీర్ దేశాయ్


