ELR: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఏలూరు నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో మంత్రికి పూల బొకే అందించారు. మంత్రి మాట్లాడుతూ.. ఏలూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు జవాబుదారీగా ఉంటాం: మంత్రి పార్థసారథి


