హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్గల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ శ్రీ విద్యా సరస్వతీ, శనైశ్వర ఆలయాల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావాలని ఎమ్మెల్యే ఆకాక్షించారు.