హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతల సమస్య పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే

కడప నగరంలోని రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ ఈఈ, కార్పొరేషన్ ఎస్‌ఈలను టీడీపీ నాయకులు కలిసి కోరారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ తుంగ రమణ, 17వ డివిజన్ ఇంఛార్జ్ రమణ, తదితరులు పాల్గొన్నారు.