NTR: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా గోగినేని నళిని నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి అభిమానులు, మద్దతుదారుల భారీ ర్యాలీగా నామినేషన్‌కు వెళ్లారు. దారిపొడవునా గ్రామస్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. గొట్టుముక్కల గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమి సర్పంచ్ అభ్యర్థిగా నలిని నామినేషన్


