KDP: మైదుకూరు హైస్కూల్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హెచ్‌ఎం గంగాభవాని మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం'


