MNCL: మంచిర్యాల పట్టణంలోని జామ మసీద్ నూతన కమిటీ అధ్యక్షుడిగా జుబేర్ అహ్మద్ ఎన్నికయ్యారు. గురువారం నూతన కమిటీకి వక్ఫ్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ప్రధాన కార్యదర్శిగా యూసఫ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు అప్రోజ్ అహ్మద్, కోశాధికారి రియాజ్ హుస్సేన్ తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. వక్ఫ్ బోర్డు ఆదేశాలతో కమిటీ బాధ్యతలు నిర్వహించనుంది.
తెలంగాణ
జామ మసీద్ నూతన కమిటీ అధ్యక్షుడిగా జుబేర్ అహ్మద్


