హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో రెండు బైకులు ఢీ.. వ్యక్తికి గాయాలు

KRNL: ఆదోని–ఎమ్మిగనూరు రహదారిలోని సనా ఫంక్షన్ హాల్ ఎదురుగా గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న బైక్‌ నడిపిన వ్యక్తి వెనక్కి చూడకుండా కుడివైపు మళ్లించడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు.