హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమ్యూనిస్టు పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా రమ్యకృష్ణ

NTR: వీరులపాడు గ్రామపంచాయతీ కూటమి పార్టీల మద్దతుతో, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వట్టికొండ రమ్యకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మద్దతుతో నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు మద్దతుదారులు అండగా నిలిచారు.