MNCL: తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం జైపూర్ మండల ఇంఛార్జ్‌గా గండ్రకోట సంపత్ యాదవ్ నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగవెల్లి జ్యోతి ఆదేశాల మేరకు జిల్లా ఇంఛార్జ్‌గా ముక్త సంతోష్ కుమార్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ సల్పల విష్ణు వర్ధన్ పాల్గొని సంపత్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
జైపూర్ మండల ఇంఛార్జ్‌గా సంపత్ యాదవ్ నియామకం


