NRML: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కడెం మండలంలోని చిన్న బెల్లాల్ సర్పంచ్ బొంతల లక్ష్మీభూమన్న అన్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'


