హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిప్ సంస్థకు రూ.1.5 కోట్ల టోకరా

హైదరాబాద్‌లోని ఓ సెమీకండక్టర్ తయారీ సంస్థను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. చైనా సరఫరాదారుతో జరిగిన ఈమెయిల్ సంభాషణలను హ్యాక్ చేసి, నకిలీ డొమైన్‌తో 2 శాతం రాయితీ ఇస్తామంటూ కొత్త ఖాతా వివరాలు పంపారు. అక్టోబర్ 7న సంస్థ రూ.1.5 కోట్లకు పైగా పోలాండ్ బ్యాంకు ఖాతాకు పంపింది. సరుకు రాకపోవడంతో మోసం తెలిసింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.