NZB: మాక్లూర్ మండలం చిక్లీ గ్రామంలో సర్పంచ్ భూమయ్య అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గంగాధర్, ఉపసర్పంచ్ సతీష్, కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
చిక్లీలో పింఛన్ పత్రాల పంపిణీ కారిక్రమం


