హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాధరక్షేత్రంలో ప్రభుత్వ చీప్ విప్ పూజలు

SDPT: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో ప్రభుత్వ చీఫ్ విప్ విజయ రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు.