MDCL: మేడిపల్లి PS పరిధిలో దొంగలు ఆలయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రతాపసింగారంలోని గుబ్బరిగుట్ట మైసమ్మ ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు 3 గంటలను అపహరించారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతుండగా, పోలీసుల గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుబ్బరిగుట్ట మైసమ్మ గుడిలో చోరీ


