HYD: లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో చదువుతున్న హైదరాబాద్ యువకుడు మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ (24) న్యూయార్క్‌లోని హిక్స్విల్లేలో నవంబర్ 14 అర్ధరాత్రి వాహనంలో కాల్పులకు గురై చనిపోయాడు. పిస్టల్ పొరపాటున పేలిందన్న అనుమానంతో అన్న బషీర్ (27)ను నాసావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నేరం ఒప్పుకోకపోవడంతో తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.
తెలంగాణ
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి


