RR: షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆదేశాల మేరకు మేకగూడ పంచాయతీ కార్యాలయంలో అర్హులకు నూతన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి న్యాయం చేస్తోందని ఓయూ రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ నర్సింహా మరిపల్లి అన్నారు.
తెలంగాణ
మేకగూడలో నూతన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ


