MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ వద్ద విద్యుత్ షాక్తో ఇవాళ పాడి గేదె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎర్రగొల్ల భాను ప్రసాద్ పాడి గేదే గడ్డి మేసేందుకు వెళ్లగా విద్యుత్ వైరు తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సుమారు లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు వివరించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి


