హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 21న చెన్నూరులో స్పెషల్ లోక్ అదాలత్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో ఈనెల 21న స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా  న్యాయవాదుల సమన్వయ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి మాట్లాడుతూ.. చెక్ బౌన్స్ కేసులో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయవాదులతో కలిసి పలు సూచనలు చేశారు. స్పెషల్ లోక్ అదాలత్‌ను జయవంతం చేయాలని కోరారు.