NZB: భీమగల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను రేపటి నుంచి డిసెంబరు 16 వరకు నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సంతోష్ కుమార్ గురువారం తెలిపారు. మండలంలోని 27 గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తామన్నారు. తొలి దశలో 6 గ్రామాలు, మిగిలిన మూడు దశల్లో 7 చొప్పున గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రేపటి నుంచి ఇందిరమ్మ బీమా నమోదు: MPDO


