హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు

SRPT: కోదాడలోని ఉత్తమ్ పద్మావతి నగర్‌లో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతుండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆదా చేయాల్సిన సమయంలో ఇలా వృథా అవుతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పగటిపూట లైట్లు వెలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.