హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయం ఛైర్మన్ సత్యనారాయణ గౌడ్, తదితరులు ఉన్నారు.