SDPT: బెజ్జంకి గ్రామంలోని 7వ వార్డులో వేగ్గలం రామస్వామి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణానికి సర్పంచ్ ముగ్గు పోశారు. నీటి వృథాను అరికట్టి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు VB-G-RAM-G పథకం ద్వారా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుమల మహేష్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు


