హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి

JGL: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.