MBNR: చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్లో మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఎదులాపూర్లో మహిళా సంఘం భవనంతో పాటు, గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా సంఘాల భవనాలు ప్రారంభించిన: MLA


