హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో భోజనం నాణ్యత బాగోలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు యూనివర్సిటీ వంటగదిని తనిఖీ చేసినట్లు గురువారం వెల్లడించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. అనంతరం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
OU యూనివర్సిటీలో GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ!


