హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నెక్లెస్ రోడ్‌లో ఇందిరా గాంధీ విగ్రహానికి  నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
★ కార్తీక దీపం ఉత్సవానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
★ సికింద్రాబాద్ పరిధిలోని 4,741 మంది పేద విద్యార్థుల 10TH ఎగ్జామ్ ఫీ చెల్లించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ ఈనెల 22న HYD, RR జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం: DMHO డా.పుట్ల శ్రీనివాస్