హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: క్రీడా మైదానం పనుల పరిశీలన

HNK: డిసెంబర్ నెలలో హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల ఏర్పాటు పనులను గురువారం జిల్లా చాహత్ బాజ్ పాయి పరిశీలించారు. రాష్ట్ర, జిల్లా క్రీడల శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్ల తీరుపై సమీక్షించారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి పాల్గొన్నారు.